Home AP ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్పంచ్ లు బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్పంచ్ లు బాధ్యతల స్వీకరణ

0
0

ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్పంచ్ లకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించు కార్యక్రమంలో భాగంగా గుట్టపాడు గ్రామంలో నూతన సర్పంచ్ గా N. మోహన్ రెడ్డి  మరియు వార్డు నెంబర్స్ లు PC జయాపరిమళ మరియు గ్రామ ప్రజల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సుంకిరెడ్డి. కృష్ణారెడ్డి. జెంనురెడ్డి. స్వామిరెడ్డి. రామయ్య .సుంకన్న.రాముడు. చిన్న.మహేష్.మరియు గుట్టపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here