Home AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేస్తున్న వీఆర్వోల అసోసియేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేస్తున్న వీఆర్వోల అసోసియేషన్

0
0

వెల్దుర్తి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలకు డి డి ఓ లు గా నియమించినందుకు వీఆర్వోల అసోసియేషన్ తరఫున హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విఆర్వోలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డి డి ఓ లు గా గా నియమించినందుకు వీఆర్వోల అసోసియేషన్ తరుపున రామ్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలకు అన్ని విధాలుగా సర్వీసులు చేసి రుణం తీర్చుకుంటా మ ని తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సతీష్ చంద్ర మద్దిలేటి రామకృష్ణ మహేష్ రాఘవేంద్ర స్వామి ఉ మ్మన్న శంకర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here