Home AP అనారోగ్యంతో మరణించిన ఋషికేసవ రెడ్డి పార్థివ దేహాని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

అనారోగ్యంతో మరణించిన ఋషికేసవ రెడ్డి పార్థివ దేహాని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

0
0

ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గజ్జల చంద్రమోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ ఋషికేసవ రెడ్డి పార్థివ దేహాన్నీ పుల మాలతో నివాలి అర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి . ఈ కార్యక్రమంలో దుగ్గిరెడ్డి గంగాథర్ రెడ్డి ,సుకేసుల రాఘవరెడ్డి, చంద్ర, భాస్కర్ రెడ్డి ,గజ్జల చెన్నకేశవరెడ్డి, మురళి మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు…
ప్రజానేత్రన్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here