Home AP అధైర్యపడొద్దు అండగా నేనున్నాను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

అధైర్యపడొద్దు అండగా నేనున్నాను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం  ..ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెట్టవలస పంచాయతీలో టీడీపీ పార్టీ కార్యకర్తలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన దాడుల్లో తీవ్ర గాయాలైన బాధితులను పరామర్శించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. బాధితులుతో ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యుడు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ మీకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల వెంకటరమణ, ఆబోతుల జగన్నాథం,కాయల రమణ,బత్తుల వైకుంఠరావు,బత్తుల సన్యాసిరావు,మక్కా,జి. సిగడాం మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here