Home AP అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఓర్వకల్ వైస్సార్సీపీ సర్పంచ్ శ్రీమతి తోట అనూష

అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఓర్వకల్ వైస్సార్సీపీ సర్పంచ్ శ్రీమతి తోట అనూష

0
0

అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఓర్వకల్ వైస్సార్సీపీ సర్పంచ్ శ్రీమతి తోట అనూష  .పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలోని ఓర్వకల్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు సచివాలయంలో గ్రామ వైస్సార్సీపీ సర్పంచ్ అనూష గారు మరియు ఉప సర్పంచ్ & వార్డు మెంబెర్స్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది…. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here