Home AP అదుపుతప్పి లారీని ఢీకొన్న బైక్‌.. తండ్రి, కుమార్తె మృతి

అదుపుతప్పి లారీని ఢీకొన్న బైక్‌.. తండ్రి, కుమార్తె మృతి

0
0

కృష్ణాజిల్లా :
_జగ్గయ్యపేట :జాతీయ రహదారి 65 పై గట్టు భీమవరం టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీ ఒకసారే ఆగడంతో వెనుక వెళ్ళే బైక్ ఢీ.బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు.రోడ్ మీద పడి మృతి చెందిన తండ్రి, చిన్నపాప.తల్లి, పెద్దపాపకు గాయాలు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.విజయవాడ వైపు నుండి సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదం జరిగినట్లు సమాచారం.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here