75 వ స్వతంత్ర వజ్రోత్సవ లో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రంగోలి పోటీలు

ప్రజానేత్ర న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన,తేది:20- ఆగస్ట్ -2022:
ఈరోజు గంగాపూర్ 75 వ స్వతంత్ర వజ్రోత్సవ లో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగోలి పోటీలు ప్రారంభించిన సర్పంచ్ పందిర్ల వినోద గారు ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిలు గా రెబ్బన ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,mpo అంజద్ పాషా, హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి సీనియర్ వార్డ్ సభ్యులు ముంజం వినోద్ కుమార్ ,APO కల్పన,TA అనిల్ ,సీసీ స్వరూప మరియు గ్రామ మహిళలు ఉత్సాహం లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.