హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్( సీఐ) ఓ.మురళి

మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న బోనకల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రైటర్ భాస్కర్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం 75000/- వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ మురళి తన వంతుగా ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి కావలసిన అనేక ఆర్థిక సదుపాయాలు కల్పిస్తామని సిఐ ఓ .మురళి హామీ ఇచ్చారు భాస్కర్ కుటుంబ సభ్యులు సిఐ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.