హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ

స్వాతంత్రం వచ్చి75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ గారు.ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.దేశ ప్రజలకు స్వేచ స్వాతంత్రాలు వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా హర్ ఘర్ తీరంగా అంటే ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగరేయాలని దేశ ప్రజల కు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.దానిలో భాగంగా ఈ రోజు డికె. బంగ్లా లో జాతీయ జెండా పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జోగులాంబగద్వాల జిల్లా లో డికె. అరుణమ్మ గారు ప్రారంభించారు.. జిల్లాలో ప్రతి ఇంటి పై జాతీయజెండాను ఎగరేయాలని దేశ భక్తిని,దేశ స్ఫూర్తిని, దేశ సమగ్రతను ప్రతి ఒక్కరు చాటి చెప్పాలని తెలియజేశారు..ప్రతి కార్యకర్త,మోర్చాల నాయకులు జిల్లా నాయకులు,రాష్ట్ర నాయకులు,బూతు స్థాయి అధ్యక్షులు,పన్న ప్రముఖ్ లకు జెండా ను ఎగరేయాలని పిలుపునిచ్చారు…

Leave A Reply

Your email address will not be published.