స్వతంత్ర భారత కీర్తిని దశదిశలా చాటుదాం….మంత్రి కొప్పుల , ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయలనే ఉద్యేశంతో త్రివర్ణపథకాల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు గారు,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు,జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్,గౌరవ కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు,మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది,జిల్లా అధికారులు,RP లు, మహిళలు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి నారాయణ ప్రజానేత్ర న్యూస్ పెద్దపల్లి

Leave A Reply

Your email address will not be published.