సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎంపీపీ సౌందర్య ఆనంద్

ప్రజానేత్ర న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన,తేది:18- ఆగస్ట్ -2022: రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ సౌందర్య ఆనంద్,వర్షకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు, గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి,అదే విధంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి, ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలి,పేషంట్ లను వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవడం జరిగింది, కార్యక్రమంలో dr, సౌమిత్, నర్సులు ల, సిబ్బంది ఉన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్

Leave A Reply

Your email address will not be published.