సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని సైదాపూర్ రోడ్డులో ఉన్న సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ . ఈ కార్యక్రమానికి స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.