సంతబొమ్మాళి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన రావు

సంతబొమ్మాళి, ఆగస్ట్7 ( ప్రజానేత్ర) : సంతబొమ్మాళి ఎస్ఐ గా కె.మధుసూదన రావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన గోవింద్ కు కొత్తూరు బదిలీ అయింది. అలాగే విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగం నుండి మధుసూదనరావు సంతబొమ్మాళి ఎస్ ఐ గా పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.