శ్రీ సరస్వతీ శిశు మందిరం లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల నందు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు చిట్టి పొట్టి చిన్నారులతో శ్రీకృష్ణుడు వేషాలు వేయించి చాలా ఘనంగా నిర్వహించరు. ఉట్టికొట్టే కార్యక్రమం 60 మంది కృష్ణులు , 80 మంది గోపికలతో శోభయాత్రతో ఊరేగింపు నిర్వహించి రెండు చోట్ల ఉట్టి ఏర్పాటు చేసారు . ఒకటి క్రింది గేరి , మరొకటి బస్టాండ్ సమీపంన ఏర్పాటు చేశారు. కిందిగేరిన ఉట్టి కార్యక్రమం అధ్యక్షులు ఎల్ సి అనివిరెడ్డి చేతులమీదుగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, బిసి విజయ్ కుమార్, సమితి కార్యదర్శి రామాంజినేయులు,పార్థసారథి, బషీర్,లవకుమార్, రఘునాథ్ ప్రసాద్, జితేంద్రనాధ్ , ఉపాధ్యాయులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.