శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

ప్యాపిలి పట్టణంలో శ్రీ శ్రీ ఆచార్య ప్రసాద నంద యోగశ్వర్లు ఆశిశిస్సులతో ప్రబోధ సేవ సమితి , ఇందు జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మరియు కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు . వారు మాట్లాడుతూఈ పండుగ పూర్వం వీధి ఉత్సవంగా ప్రతి ఊరిలో శ్రీ కృష్ణన్నీ 11 రోజు లు ఉత్సవంగా జరుపు కొనే వారు . కావున దేవాది దేవుడు పండుగ గ్రామంలో జరుపుకోవడం వలన దానికి ప్రకృతి సంతోషించి మంచి వర్షాలు సకాలంలో వర్షించి మంచి పంటలు పండేటివి , కావున ఈ పండుగను ప్రతి ఒక్కరు శ్రీ కృష్ణుని దర్శించుకోని టెంకాయాలు కొట్టి ఆయనను భక్తి గా సేవించగలరని తెలియజేసారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమము ప్రారంభమ వుతాయి . కావున భక్తులు అందుకు శ్రీకృష్ణుని కృప పొందగలరనని తెలియ చేశారు. 21.08 2022 తేదిన ఆదివారం మధ్యాహ్మం 2.30 గంటలో శ్రీ కృష్ణుని ఉరెంగిపు కార్యక్రమం జరుగును అని ప్యాపిలిలోని పట్టణ వీధుల్లో మేళా తాళాలతో మరియు ఆంగ రంగ వైభవంగా జరుగును . శ్రీ కృష్ణుడు తెలియచేసిన భగవద్గీతను ప్రతి ఒక్కరు చదివి మోక్ష మార్గం పొందగలరని తెలియచేసారు.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.