వెల్లిగల్లు ప్రాజెక్టు గేట్లు తాత్కాలికంగా మూసి వేయండి శాసనసభ్యులు పొచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం రెపటికే వాహనాలు వెళ్లేలా పనులు వేగవంతం MLA. పొచిమరెడ్డి మాట్లాడతు కమలాపురం – కడప జాతీయ రహదారి పాపాగ్ని ఆప్రోచ్ రోడ్డు నిన్న వరద ఉదృతకు కోతకు గురి అయ్యింది నేడు వెంటనే తాత్కాలిక పనులు వేగవంతం చేశారు కమలాపురం గౌరవ శాసనసభ్యులు పొచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు,పాపాగ్ని నికి వెల్లిగల్లు ప్రాజెక్టు గేట్లు తాత్కాలికంగా మూసి వేయండి అని డ్యామ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు రాత్రిపూట కూడా నిరంతరంగా పనులు చేయమని అధికారులను కాంట్రాక్టర్ ను అదేశారు .MLA రవీంద్రనాథ్ రెడ్డి రేపు ఆప్రోచ్ రోడ్డు మీద వాహనాలు తప్పకుండా వెళ్లేలా చూడాలి అని ఆదేశించారు ఈ కార్యక్రమంలో యువనాయకుడు శ్రీ పొచిమరెడ్డి నరేన్ రామాంజుల రెడ్డి , నేషనల్ హైవే అధికారులు , RNB EE నరసింహ రెడ్డి గారు పాల్గొన్నారు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.పి రవీంద్రనాథ్ రెడ్డి,నీలం నరేంద్ర.

Leave A Reply

Your email address will not be published.