వాసం పెద్ద మునియ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన మాజీ MLA నల్లగట్ల స్వామి దాస్

తిరువూరు నియోజకవర్గం..18-08-2022 ; ఏ కొండూరు మండలం పొలిశెట్టిపాడు ..వాసం వరయ్య గారు మాజీ సర్పంచ్ చిన్న కుమారుడు వాసం పెద్ద మునియ్య ఇటీవల మరణించాడు పొలిశెట్టిపాడు గ్రామంలో ఆదరణ కుడికకు హాజరై చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన మాజీ MLA నల్లగట్ల స్వామి దాస్ గారు. ఈ కార్యక్రమంలో వాసం మునియ్య తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లా….బొమ్మసాని ఉమా మహేష్ తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు……సింధు శ్రీను తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి….పర్వతం శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ BC సెల్ అధ్యక్షుడు…బొల్లినేని నాగు తిరువూరు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి…..బండి ముత్యం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి…. మీనుగు శ్రీనివాసరావు పట్టణ తెలుగుదేశం పార్టీ BC సెల్ అధ్యక్షుడు… బోయపాటి రామకృష్ణ…..తేళ్ళూరి సుధాకర్. లావు భగత్….దొబ్బల సందీప్…బొల్లిపోగు విజయ్ …జినుగు అశోక్….SK రాజాక్…తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.