వాల్మీకీ బోయలను ఎస్టీ జాబీతాలో చేర్చాలని గట్టు తహసిల్దార్ కార్యలయం వద్ద వాల్మీకులు ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో వాల్మీకీ బోయలను ఎస్టీ జాబీతాలో చేర్చాలని గట్టు తహసిల్దార్ కార్యలయం వద్ద వాల్మీకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు గట్టు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తుగా తరలివచ్చిన కార్మిక సోదరులు ఈ కార్యక్రమంలో గట్టు జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు పాల్గోన్నారు