వజోత్సవ 2k రాన్ ర్యాలీ

ప్రజానేత్ర న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,తేది:-11- ఆగస్ట్ -2022:
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికే స్వాతంత్య్రం వచ్చింది.
వజోత్సవ 2k రాన్ ర్యాలీ.
కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య భారత వజోత్సవ ద్విసప్తాహ వేడుకల భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో 2k రన్ ను జెండా ఊపి ర్యాలి నీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారు,జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు, జిల్లా ఎస్పీ శ్రీ సురేష్ కుమార్ గారు అధికారులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్.

Leave A Reply

Your email address will not be published.