మూడోవ రోజు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర

మూడోవ రోజు ఖమ్మం గోపాలపురం నుండి ప్రారంభమైన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర ఈరోజు గోపాలపురం, వెంకటాయపాలెం గ్రామం చేరుకోగా ఆగ్రామం వర్ధ కలిసిన ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ. ముందుగా పూలమాల వేసి పాదయాత్రకు స్వాగతం పలికి వారి వెంట పాదయాత్రలో నడిశారు…ఈపాదయాత్రలో ఎర్రుపాలెం మండలం నుంచి కాంగ్రెస్ అద్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు,కిస్సాన్ సెల్ తల్లపురెడ్డి నాగిరెడ్డి,సముద్రాల పురుషోత్తమ రావు,మండల SC సెల్ దేవరకొండ శ్రీను,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.