మానవత్వం చాట్టుకున్న బీఎస్పీ జడ్చర్ల ఇంఛార్జి ఎడ్ల బాల వర్ధన్ గౌడ్
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరధి లోని నర్సంపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తురాలు మట్ట జంగమ్మ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న విషయం గురించి తెలుసుకున్న మన గౌడ ముద్దు బిడ్డ జడ్చర్ల బీసి నాయకులు, బీఎస్పీ జడ్చర్ల ఇంఛార్జి ఎడ్ల బాల వర్ధన్ గౌడ్ అన్నగారు స్పందించి మానవత్వం తో ఇంటి నిర్మాణం (పై కప్పు) కొరకు రేకులు (షీట్స్)ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు…అన్నగారికి ధన్యవాదాలు.