ప్రియదర్శిని పాఠశాల లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ప్యాపిలి పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాల లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలకు చెందిన చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణ లో అలరించారు. చిన్నికృష్ణులు ఉట్టి కొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పార్థసారథి, ఉపాధ్యాయులు బేగం, వెంకటస్వామి, శశికళ, భాగ్యలక్ష్మి, సురేఖ, చంద్రకళ, మమత, మధు జితేంద్రియ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్  Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.