ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు గ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 75 వ స్వాతత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఓ పి మరియు ఐ పి రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు స్వీట్స్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కట్ట రమేష్, డాక్టర్ రేణుక, ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్ , సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు గారు,Heo ఖుద్దుస్, సూపర్ వైజర్ నయీం మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.