ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని 19వ వార్డు నందు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ లత జయకర్ గారు, కమీషనర్ రమాదేవిగారు,అనంతరం వార్డులో పలు ఇళ్లకు జాతీయ జెండాలను పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చిత్తరు నాగేశ్వర రావు గారు,MRO రాంబాబు గారు,CI మురళి గారు, ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి గారు,టౌన్ SI సతీష్ గారు,8వ వార్డు కౌన్సిల్ వై.అప్పారావు గారు, 19వ వార్డు కౌన్సిలర్ డి. మాధవి గారు, వార్డు ఆఫీసర్ లు, మెప్మా ఆర్పీ లు, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.