ప్రజా సంగ్రమా పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి

ప్రజా సంగ్రమా పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అయినా సందర్భంగా. జనాగాం నియోజక వర్గంలో కోనసాగుతున్నా పాదయాత్ర లో బాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని శాలువతో సత్కరించడం జరిగింది…దోర గడీలను బద్దలు కొట్టే దండయాత్ర ఈ ప్రజా సంగ్రమా యాత్రలో బాగస్వామిగా నాకు అవకాశం కల్పించిన బండి సంజయ్ అన్నగారికి దన్యవాదాలు తేలియజేస్తున్న..తెలంగాణలో గులాబీ గుండారాజకీయం .. నాటి రజాకార్ల హింసను మించిన నయా నిజాం నిరంకుశ పాలన..
రాళ్లదాడులు, హత్యారాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్న దొరతనం..
బరితెగించిన టీఆర్ఎస్ నేతలు. అన్ని హద్దులు దాటుతున్న అరాచక మూకలు..
మహిళల భద్రత ప్రశ్నార్థకం.. మానవీయ విలువలకు పాతరేస్తున్న బానిసగణం..
కేసీఆర్ దుర్మార్గ, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు తెలంగాణ సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం… బిజెపి రాకతోనే ప్రజాస్వామ్యానికి పునర్వైభవం.. కమల వికాసమే తెలంగాణకు శ్రీరామరక్ష.. నీలకంఠం పాండు BJYM. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Leave A Reply

Your email address will not be published.