పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక మరియు గిఫ్ట్ గా గోడ గడియారాలు పంపిణీ

బోనకల్ మండలం గోవిందాపురం(A) గ్రామంలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తె వివాహం సందర్భంగా ఖమ్మం నందు ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఆగస్టు 17వ తేదీన జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రిక మరియు గిఫ్ట్ గా గోడ గడియారాలను టీఆరెఎస్ పార్టీ నాయకులు బాగం నాగేశ్వరావు గారు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలకు, గ్రామస్థులకు పంపిణీ చేసిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు.ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ గుండ్ల రత్నబాబు

Leave A Reply

Your email address will not be published.