పొంగులేటి శ్రీనన్న కూతురు వివాహ సందర్భంగా ఇంటింటికి ఇన్విటేషన్ తో పాటుగా గోడ గడియారం పంపిణి

ఎర్రుపాలెం మండలం రేమిడి చర్ల గ్రామం లో పొంగులేటి శ్రీనన్న కూతురు వివాహ సందర్భంగా ఇంటింటికి ఇన్విటేషన్ తో పాటుగా గోడ గడియారాన్ని అందజేసిన రేమిడిచర్ల పెద్దలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ పురుషోత్తం రాజు గారు, గ్రామ శాఖ అధ్యక్షులు కొండే పాటీ సాంబశివరావు గారు, సొసైటీ నెంబర్ పాటి వెంకటేశ్వరరావు గారు, శ్రీనన్న మండల యూత్ అధ్యక్షుడు గుండ్ల రత్నబాబు, ఎంపీటీసీ అప్పమ్మ వెంకయ్య గార్లు, ఉప సర్పంచ్ సుమతి వరప్రసాద్ గార్లు, దుద్దుకూరు లింగయ్య గారు, శ్రీనన్న అభిమానులు, దావీద్, తిమోతి, రవీందర్, పుష్ప రాజ్, బంటు, కిషోర్ గ్రామ మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.