పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలు ఆగస్టు 18 నుండి 25 వరకు జయప్రదం చేద్దాం

ఈ దేశంలో మొట్టమొదటి సారి మోకుదెబ్బ అద్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో పెట్టిన గుఱ్ఱం మీద ఉన్న సర్డార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం

దళిత భాహుజన విప్లవ వీరుడు భడుగు బలహీన వర్గాల మార్గదర్శి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుండి 25 తేది వరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పపన్న విగ్రహాల వద్ద విగ్రహాలు లేని వద్ద పపాన్న గౌడ్ చిత్రపటాలు పెట్టీ జయంతి వారోత్సవాలను విజయ వంతం చేయాలని మోకుదెబ్బ జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ అద్వర్యంలో పిలుపునిస్తున్నాం . కొందరు అతి ఉత్సవానికి వెళ్లి (కొత్త బిచ్చగాడు పొద్దేరుగడు అన్నట్లు) పాపన్న గౌడ్ జయంతి పేరిట భతుక నేర్చిన వ్యక్తులు కొందరు ముందుగానే జయంతిని నిర్వహిస్తున్నారు అది కరెక్ట్ కాదు పుట్టక ముందే పుట్టిన రోజులు చరిత్రలో ఎక్కడ ఇవ్వరు చేయరు అది CM, PM ఐన చేయరు కానీ మనవాళ్ళు కొందరు బ్రతక నేర్చి అందరికన్నా ముందు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు . తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ మాత్రం ఆగష్టు 18 నుండి 25 వరకు చేద్దాం పాపన్న గౌడ్ అసయాలను నెరవేర్చడానికి భడుగు బలహీన వర్గాల ప్రజలను నాయకులను అన్ని వర్గాల ప్రజలతో కలిసి చేద్దాం.

Leave A Reply

Your email address will not be published.