పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత జెండా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి శ్రీ పులిపాటి వెంకటేష్
గద్వాల పట్టణం: జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తేది:07-08-2022 నాడు చేనేత దినోత్సవం సందర్భంగా ఉ!!08:00 గం!! లకు చేనేత జెండా కార్యక్రమమును శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం,పద్మశాలి కళ్యాణ మండపం గద్వాల నందు జరుగును.ఇట్టి కార్యక్రమమునకు జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు,జిల్లా పద్మశాలి యువజన సంఘం సభ్యులు,పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు,పట్టణ పద్మశాలి యువజన సంఘం సభ్యులు మరియు పద్మశాలి కులభాందవ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి.
ఇట్లు
శ్రీ పులిపాటి వెంకటేష్ గారు.
జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు .