నూతన పెంక్షన్ లు పంపిణి

కాకుళం జిల్లా, సంతబొమ్మాలి మండలం నౌపడా లో ఈరోజు01/08/2022 సోమవారం నాడు నౌపడా పంచాయితీ ప్రెసిడెంట్ పిలకా. బృందాదేవి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన కొత్త పెంక్షన్ లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అర్హులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ2 బత్సల. సుధా, నీలాపు. లింగరాజు, సచివాలయ సిబ్బంది గవర్రాజు, ఉదయ్ గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.