తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు ర్యాలి నిర్వహించారు ఈ ర్యాలి ద్వారా ప్రజలలో తల్లిపాల ప్రాముక్యతనుమరియు పుట్టిన గానతలోపే తల్లిపాలు పట్టించాలి మరియు మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమె పట్టించాలి తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో CDPO శ్రీజ ,సుపెర్వైజర్ -ప్రమీల మరియు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.