జోగులాంబ గద్వాల్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

జోగులాంబ గద్వాల్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం,ఈరోజు సమావేశానికి హాజరైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు,మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఐడీ కార్డులు పంపిణీ పై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అందరూ సూచనలు సలహాల మేరకు ఆగస్టు 15 తర్వాత స్థానిక శాసనసభ్యులు సమయము తీసుకొని త్వరలో తేదీని కూడా ప్రకటిస్తాం సమావేశానికి పాల్గొన్న జిల్లా అధ్యక్షులు బి.గిరిబాబు, వాయిస్ ప్రెసిడెంట్ రవి కుమార్,కార్యదర్శి వెంకటేష్, రామన్ గౌడు, కాశపోగు జాన్ చిన్న పత్రికల అక్రిడేషన్ కమిటీ మెంబర్ సంయుక్త కార్యదర్శిలు సిరిగిరి కృష్ణ, ముకుందరావు, జి నాగరాజు, దేవరాజు, ఆశన్న, జానీ ఈసీ నెంబర్ కార్యవర్గ సభ్యులు కేబీ తిమ్మప్ప, రమేష్ బాబు, భీమేష్, D.వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.