జంతర్ మంతర్ వెళుతున్న మాదిగ హక్కుల దండోరా నాయకులను దారిలోనే అక్రమ అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీస్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ జమ్మికుంట మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏ.బి.సి.డి. వర్గీ కై ధర్నా కార్యక్రమం నిర్వహించుటకు మాదిగ దండోరా గౌరవ అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ
తెలంగాణరాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు క్యాదాసి భాస్కర్ మాదిగ తెలంగాణ మాదిగ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ యువసేన అధ్యక్షులు ఎల్కటి జనార్దన్ మాదిగ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రేనుకుంట్ల కుమార్ మాదిగ . జిల్లా నాయకులు దొడ్డె రాజేందర్ మాదిగా కాళేశ్వరం సాల్మన్ మాదిగ .తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు నాయకులను కార్యకర్తలను జంతర్ మంతర్ వెళుతుండగా దారిలో ఢిల్లీ పోలీస్ అక్రమ అరెస్ట్ చేశారు..ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.