ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం/జమ్మికుంట గాంధీ చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,దేశినీ కోటి,కౌన్సిలర్స్ పాతకాల రమేష్ ,దయ్యాల శ్రీనివాస్ గౌడకులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.