ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఆనంతారం గ్రామంలో ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఈరోజు తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆనంతారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తీగల పుష్పలత ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.