గౌడ సంఘం గ్రామ కమిటీ ల ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు మరియు వంతడుపుల గ్రామాలలో ఎన్నిక పరిశీలకులు గజ్జల రాజశేఖర్ గౌడ్, కోహెడ రాజయ్య గౌడ్, బుర్ర సూర్య గౌడ్, గైని శ్రీనివాస్ గౌడ్. ఆధ్వర్యంలో గౌడ సంఘం కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.పోత్తూరు గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షునిగా బండారి మహేష్ గౌడ్ ఉపాధ్యక్షులుగా చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శిగా బండారి రవి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా చర్లపల్లి సత్తయ్య గౌడ్, మండల ప్రతినిధిగా బండారి శ్రీనివాస్ గౌడ్.వంతడుపుల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు గా వెంగలం అంజయ్య గౌడ్ , ఉపాధ్యక్షునిగా దుర్గపు వీరస్వామి , మండల ప్రతినిధిగా పిల్లి లచ్చయ్య గౌడ్ , యూత్ అధ్యక్షుని గా నాగుల హరీష్ గౌడ్ , ఉపాధ్యక్షునిగా సుదగోని నవీన్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన గౌడ సంఘం సభ్యులకి వైస్ ఎంపీపీ సుదగొని శ్రీనాథ్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీలక్ గౌడ్, బండారి శ్రీను, బొంగొని అనిల్, గణగొని రాజశేఖర్, అమర్ గౌడ్, నరేష్, బండారి అనిల్, శశి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.