కేంద్ర,రాష్ట్ర ప్రభత్వాల విధానాలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 5 ;
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పెంచిన ధరలు తగ్గించలి మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు అరెస్ట్ చలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఏఐసిసి జాతీయ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి అరెస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు సామాన్య ప్రజలపై భారంగా విద్యుత్,డీజిల్, పెట్రోల్,గ్యాస్,నిత్యవసరల ధరలు, బస్ చార్జీలు రెట్టింపు చేసి సామాన్య జనమును నడ్డి విరుస్తున్నా కారణంగా వెంటనే పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలని ఏఐసీసీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో నిత్యావసర ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమములో భాగంగా ఛలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిని అరెస్ట్ చేసిన పోలీస్ లు విద్యుత్, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను,నిత్యవసర ధరలు, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలిమంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సామాన్యులపై పెను భారం పేదలను దోచుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుతో ప్రజలపై భారం తెరాస, బిజెపి ప్రజా పిడిత ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల పై GST నీ తొలగించాలి పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పేద, మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో ధరల పెరుగుదల
అధిక ధరల భారంతో సామాన్యుడు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు\పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభత్వాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము పౌరసరఫరాల శాఖ మంత్రి గా ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి అమ్మహస్తం పేరుతో ఇచ్చువాళ్లం. ఇప్పుడు సరకులు ఎత్తేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు*. ఈ రోజు రేషన్ షాప్ కేవలం బియ్యం షాప్ గా మారింది పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు డిమాండ్ చేశారు.*

Leave A Reply

Your email address will not be published.