కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో యువజన కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ , జిల్ల కాంగ్రెస్ ఆధ్యక్షుడు డా కవ్వంపల్లి సత్యనారయణ. విచ్చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపింణి చేశారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ అనుభంద సంస్థలో పని చేసి ఎంతో మందిని దేశరాజకీయల్లో నాయకులు ఉన్నారని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యస్ యల్ గౌడ్ , రవిందర్ రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు పసుల వెంకటి , రమణ రెడ్డి, అనంతరెడ్డి, రవింద్రచారి, రత్నకర్ రెడ్డి, కుంటల శేఖర్, మామిడి నరేష్ , జమాల్ , రమణ రెడ్డి , అంతగిరి , రజనికాంత్ , నరేందర్ , వీరేశం , రాజుయాదవ్ , రాజమల్లయ్య వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.