కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రైతులకు కష్టాలు లేకుండా చేస్తుంది పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వతంత్ర గౌరవ పాదయాత్ర మూడవరోజు ఉమిత్యల దగ్గర రైతుతో కలిసి భూమిని దూన్ని ఆ రైతులు కష్టాలు చెప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతుల కష్టాలన్నీ తీరుస్తది రాష్ట్ర ప్రభుత్వంగా టిఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వమైన బిజెపి రైతులను నట్టేట ముంచారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రైతులకు కష్టాలు లేకుండా చేస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరు బాబు గారు, మల్దకల్ మండల అధ్యక్షుడు నల్ల రెడ్డి గారు, గట్టు మండల అధ్యక్షులు గౌస్ గారు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్, వీరేష్,బిసన్న మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.