ఆజాద్ అమృత్ మహోత్సవంలోభాగంగా ఇంటింటికి జాతీయ జెండా లను,పంపిణీ

ఆజాద్ అమృత్ మహోత్సవంలోభాగంగా రెబ్బెన మండల కేంద్రంలో ఇంటింటికి జాతీయ జెండా లను,పంపిణీ చేసిన ఎంపీపీ సౌందర్య ఆనంద్,జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్ అహల్యాదేవి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 75 వ,స్వతంత్ర భారత వజోత్సవ సందర్భంగా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసి, ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఉండే విధంగా ప్రజలు అందరూ సహకరించాలని కోరారు, గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి జాతీయ జెండా లను అందించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీటీసీ మధునయ్య, ఉప సర్పంచ్ మడ్డి శ్రీను, వార్డ్ నంబర్లు భరద్వాజ్,రమేష్, గోపి,రాజేష్, బాలాజీ,సెక్రటరీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన,ఆసిఫాబాద్

Leave A Reply

Your email address will not be published.