ఆజాదికా అమృత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పండ్లు అందజేసారు తాండూర్ ఎస్ ఐ.

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లిబోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం కు తాండూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమ్మయ్య సేవా జ్యోతి శరణాలయం లో ఉన్న అభాగ్యులకు నిర్భాగ్యులకు మానసిక మతిస్థిమితం లేని మహిళలకు ఆజాదికా అమృత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పండ్లు అందజేసారు, ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సగర, సేవా జ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ సగర, లక్ష్మీ, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.