CMRF చెక్కుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ పట్టణము లోని టిఅర్ స్ పార్టీ కార్యలయములో 50 మంది లబ్ధిదారులకు 22,34,000 రూపాయల విలువ గాల CMRF చెక్కుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.