సంజీవ్ కుమార్ కు Dr. C. నారాయణ రెడ్డి నంది జాతీయ అవార్డు

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,ప్రముఖ కవి,ప్రఖ్యాత సాహితివేత్త, పద్మభూషణ్ Dr. C. నారాయణరెడ్డి జయంతోత్సవాలను కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారు హైదరాబాదులో భాస్కర్ ఆడిటోరియం బీర్ల సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వారిని ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా బోధన్ మండలం khandgoan ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్ కు డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ అవార్డును ప్రదానం చేశారు..
ఈ కార్యక్రమంలో లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేణుగోపాల చారి గారు, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ గారు, కీర్తి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు బిందు అమ్మగారు, మెట్రో టీవీ ఛానల్ ఎడిటర్ మేనేజింగ్ డైరెక్టర్ కొండవీటి ప్రసాద్ గారు, తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.