విఆర్ ఎ లకు అండగా కాంగ్రెస్ పార్టీ దీక్ష.

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రోడ్లు ఆధ్వనంగా మారాయి కానీ ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంత నష్టం జరిగిందో కూడా అంచనా వేయలేదు.మండలంలో ఇండ్లు కూలిపోయిన వారికీ ప్రభుత్వం ఎటువంటి ఆర్ధిక సహాయం చేయడం కానీ వారిని ఆదుకున్న పాపన పోలేదు.ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిది ఏండ్లు అయిన నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదు కానీ తన ఫార్మ్ హౌస్ కి తారు రోడ్లు వేసుకున్నారు. అధికారులు పంచాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కులను తాను పంచి ఇదే అభివృద్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పసుల వెంకటి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వినయ్ కుమార్ బీసీ సెల్ అధ్యక్షులు తట్ల వీరేశం మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోషయ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల విజయ్ జనరల్ సెక్రెటరీ అల్లేపు రజినీకాంత్ బడుగు లింగం ఎండి జమాల్ ముత్యాల మల్లారెడ్డి ముజాఫర్ మంజూరలి టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ హైదర్ ఎలుక అనిల్ అంతగిరి శ్రీనివాస్ మచ్చ సుధాకర్ అప్పయ్య సేటు సుధాకర్ మల్లేశం సురేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి బాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇల్లంతకుంట మండల రిపోర్టర్. బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.