లో వోల్టేజ్ కరెంటు  తో కాలనీవాసుల ఇబ్బందులు

శ్రీరామ్ నగర్ కాలనీలో గత 20 రోజుల నుంచి లో వోల్టేజ్ తో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు గత రెండు సంవత్సరాల కిందనే రెండు ట్రాన్స్ఫార్మర్ కొరకు గద్దెలు నిర్మించడం జరిగింది అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకునే దాఖలాలు లేవు వెంటనే లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం

Leave A Reply

Your email address will not be published.