మినరల్ వాటర్ ప్లాంటు ప్రారంభం

ఊరుకొండ పేటలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అనిత నాగోజి గారు ఊరుకొండపేట గ్రామ వాస్తవ్యులు మారుపకుల మహేష్ గౌడ్ ఇంట్లో గ్రామ ప్రజల అవసరాలనిమిత్తం గ్రామంలో 8వ వార్డు లో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలని అనుకొని గురువారం రోజు గ్రామ సర్పంచ్ అనితనాగోజి గారు ముఖ్య అతిదిగా పాల్గొని వాటర్ ప్లాంటును ప్రారంభించారు కార్యక్రమంలో వార్డు సభ్యులు సిద్దు శ్రీను అజహర్ మరియు గ్రామ యువకులు గ్రామ పెద్దలు అశోక్ రెడ్డి.మల్లేశ్ . సాటు శ్రీశైలం.కృష్ణ.రవి. సహదేవ్. శంకర్. అంజయ్య గౌడ్ . జంగయ్య. తది తరుల తో మీ సిద్దు వార్డ్ సభ్యులు ఉర్కొండపేట

Leave A Reply

Your email address will not be published.