మానవత్వం చాటుకున్న రిపోర్టర్స్

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అశోక టాకీస్ పక్కన ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.అక్కడి నుంచి ఎంతోమంది పోతున్న ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో మానవత్వ దృక్పథంతో రిపోర్టర్ హబీబ్. జంగయ్య. వెంకటేష్.అట్టి వ్యక్తిని 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి మెరుగైన వైద్యం కోసం తరలించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.