మంత్రి హరీష్ అన్న ను విమర్శిస్తే ఊరుకునేదే లేదని సోషల్ మీడియా అధ్యక్షులు గుడుమల్ల రాజలింగం

ప్రజానేత్ర న్యూస్  చిన్నకోడూరు :ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామంలో TRSV సోషల్ మీడియా నిర్వహించడం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది సిద్దిపేట అభివృద్ధి లక్ష్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న హరీష్ అన్న ను విమర్శిస్తే ఊరుకునేదే లేదని సోషల్ మీడియా అధ్యక్షులు గుడుమల్ల రాజలింగం టిఆర్ఎస్వి చిన్నకోడూరు మండల మండల అధ్యక్షులు గూజ్జ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగినది.హుజురాబాద్ లో నీ డిపాజిట్ గల్లంతైన సందర్భంగా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నవు అని బల్మూరి వెంకట్ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని అనడం జరిగింది హుజురాబాద్ లో ఎలాంటి అభివృద్ధి చేశాడో మీ హుజురాబాద్ ఎమ్మెల్యేను నిలదీయాలని చాతకాని దద్దమ్మల అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో నీ కావరం మాటల పట్టణంలో మైనారిటీ పాఠశాలలో పిల్లలు అస్వస్థత కు గురైతే పరమర్షించాల్సింది పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం ఒక్క మాట అన్న ఊరుకునే పరిస్థితి లేదు అని సిద్దిపేటలో కాంగ్రెస్ ఏ స్థాయిలో మెజార్టీ ఉందో సిద్దిపేట ప్రజలు చెపుతారు గుర్తుపెట్టుకోవాలని అనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి కనులు తెరిచి చూడాలనీ అనడం జరిగినది ఖబర్దార్ బల్మూరి వెంకట్ సంత నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకొను నువ్వు ఇతర నియోజకవర్గాలపై ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతున్నారని మరోసారి టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో గెలుస్తాదని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పన్యాల లింగారెడ్డి, చిన్న కోడూరు మండల్(TRS)పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి,మూర్తి అశోక్ రెడ్డి,గంగాపూర్ ఉప సర్పంచ్ పడిగే రామస్వామి. టిఆర్ఎస్వి మండల ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి నన్నూట సుగేందర్ రెడ్డి టిఆర్ఎస్వి గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డము వెంకటేష్ గౌడ్,చిన్న కోడూరు మండల్ టిఆర్ఎస్వి శేరాపురము అంజిరెడ్డి, చందు పాల్గొనడం జరిగింది…తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ మీడియా చిన్నకోడూరు.

Leave A Reply

Your email address will not be published.