భాగ్యనగరాన్ని కాశయమయం చేద్దాం… కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేద్దాం డా పాల్వాయి హరీష్ బాబు

ఛలో హైదరాబాద్ (పరేడ్ గ్రౌండ్)

భాగ్యనగరాన్ని కాశయమయం చేద్దాం…
కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేద్దాం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్పట్టణంలో * ఈ రోజు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీజి గారి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సిర్పూర్ నియోజక వర్గ దలంతో కలిసి బయలుదేరిన భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు.జెండా ఊపి ఛలో హైదరాబాద్ రైలును ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వార్డు కౌన్స్లార్లు బూత్ అధ్యక్షులు మండలం అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ కు రైలులో వెళ్లడానికి రడీగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.