బిజిగిరి షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంజమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ హజ్రత్ సయ్యద్ ఇంకేషాఫ్ అలీ రహ్మతుల్లా హ్ అలై దర్గాలో ఉర్సు ఉత్సవాలు సందర్భంగా దర్గాలో మత పెద్దల తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేసిన హుజురాబాద్ నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ సమీర్ సెక్రటరీ మహమ్మద్ తౌఫిక్, నయిముద్దిన్ ,ఖరీమ్,ఖాజా, టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు రఫీ అహమ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.